PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధర్మవరంలో డీఎఫ్​ఓ పర్యటన

1 min read
చెక్​ డ్యాం పనులను పరిశీలిస్తున్న డీఎఫ్​ఓ

చెక్​ డ్యాం పనులను పరిశీలిస్తున్న డీఎఫ్​ఓ


పల్లెవెలుగు, వాజేడు: వాజేడు రేంజ్ పరిధిలోని ధర్మవరం బీట్ లో రూ.4.5 లక్షలతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను డీ.ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి పరిశీలించారు .సిబ్బందితో చెక్ డ్యామ్ పొడవు,వెడల్పుల కొలతలు వేయించారు. సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ధర్మవరం బీట్ 10 హెక్టార్ ఏ.ఎన్.ఆర్ ప్లాంటేషన్ , టేకులగూడెం బీట్ 2 హెక్టార్ టేకు ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించారు. ప్లాంటేషన్ లో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు త్వరగా ఫైర్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు ఆయన వెంట వెంకటాపురం ఎఫ్డివో గోపాల్ రావు,వాజేడు ఎఫ్ఆర్వో శ్రీనివాసన్,అటవీ సిబ్బంది ఉన్నారు.

About Author