PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరావతి

గుజరాత్ తరహాలో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపరుస్తాం
రాష్ట్ర  పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది  శాఖ మంత్రి  టి.జి.భరత్ పల్లెవెలుగు వెబ్ అమరావతి :   పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్  రాష్ట్రం  …
రెండో రోజూ  నారా లోకేష్ “ప్రజాదర్బార్”
యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన మంగళగిరి ప్రజలు పల్లెవెలుగు వెబ్ అమరావతి:  మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటి …
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన సినీ ప్రముఖులు
పల్లెవెలుగు వెబ్ అమరావతి :  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసారు. …
91,413 ఓట్ల మెజారిటీతో చరిత్రని తిర‌గ‌రాసి నారా లోకేష్
– నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడిన త‌రువాత ఇదే అత్యధిక మెజారిటీ -72 ఏళ్ల మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ పల్లెవెలుగు వెబ్ మంగళగిరి:  మంగళగిరి …
లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు
పల్లెవెలుగు వెబ్ అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ …
స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో ఎందరో జీవితాల్లో వెలుగులు
పల్లెవెలుగు వెబ్ అమరావతి:  నారా చంద్రబాబు నాయుడుపై పడిన అపనిందను (?) తొలగించేందుకు, నా ఇద్దరు కుమార్తెలు పొందిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
 దొరికిపోయానన్నదే బాబు బాధ..!
– స్కిల్ స్కామ్ సూత్రధారి తాను కాదని బాబు కూడా చెప్పటం లేదు – ఏ  ప్రైవేటు కంపెనీ అయినా స్కిల్ కోసం రూ. 3 వేల …
మేయర్ తో సిఎం ఆత్మీయ పలకరింపు
పల్లెవెలుగు వెబ్ అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయంగా …
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు అభినందన
పల్లెవెలుగు వెబ్​:  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఏపీ పర్యటన సందర్భంగా మంగళవారం విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆమె గెలుపును …
అమ‌రావ‌తే రాజ‌ధాని..నిర్ధారించిన కేంద్రం
ప‌ల్లెవెలుగువెబ్ : అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్‌లో కేటాయింపులను కేంద్రం ప్రకటించింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్ర కేటాయించింది. ఏపీ …
ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ ..!
పల్లెవెలుగువెబ్ : ఉద్యోగుల ఉద్యమం ఉదృతమవుతోంది. ఫిబ్రవరి 3న చల్ విజయవాడకు ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పీఆర్సీ జీవోను ప్రభుత్వం రద్దు చేయాలని …
న్యాయ‌వ్య‌వ‌స్థ పై నిర్ల‌క్ష్యం !
ప‌ల్లెవెలుగువెబ్ : సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ‌వ్య‌వస్థ పై ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. బెజవాడలో కోర్టు …
ఇది అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం : సీబీఎన్
ప‌ల్లెవెలుగువెబ్ : ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిది చేత‌కాని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వమ‌ని టీడీపీ నేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. తిరుప‌తిలో జ‌రిగిన‌ అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన …
జ‌గ‌న్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ.. ఎందుకంటే ?
ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, …
చ‌ర్చ‌లు అసంపూర్ణం.. హామీల పై పట్టువీడ‌ని ఉద్యోగులు !
ప‌ల్లెవెలుగువెబ్: పీఆర్సీ, ఇత‌ర డిమాండ్ల పై ఉద్యోగ సంఘాల‌తో ఆర్థిక మంత్రి రాజేంద్ర‌నాథ్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌లహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నిర్వ‌హించిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాలేదు. ప్ర‌ధాన …
సీపీఎస్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు !
పల్లెవెలుగు వెబ్​ : సీపీఎస్ పై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు …
ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. భారీగా రెవెన్యూ లోటు !
పల్లెవెలుగు వెబ్​: ఏపీలో 2019_20 సంవత్సరంలో ఎక్కువగా రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో ఊహించిన దానికంటే ఎక్కువగా …
ఉద్యోగ సంఘాల హెచ్చరిక‌ల‌కు భ‌య‌ప‌డం..
పల్లెవెలుగు వెబ్​: డిమాండ్ల ప‌రిష్కారం కోసం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం పై ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు, …
వ‌య‌సు ప‌దేళ్లు.. సంపాద‌న నెల‌కు కోటి రూపాయ‌లు !
పల్లెవెలుగు వెబ్​ :ఆస్ట్రేలియాకు చెందిన చిన్నారి వ్యాపారంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ప‌దేళ్ల వ‌య‌సులోనే నెల‌కు కోటి రూపాయ‌లు సంపాదిస్తోంది. ఆమె వ్యాపార మెళకువ‌కు ప్రజ‌లు అబ్బుర‌పోతున్నారు. 10 …
గ్రామ‌కార్యద‌ర్శులు మ‌హిళా పోలీస్ గా.. జీవో వెనక్కి !
పల్లెవెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం గ‌తంలో గ్రామ కార్యద‌ర్శుల‌ను మ‌హిళా  కానిస్టేబుల్ గా నియ‌మిస్తూ జీవో జారీ చేసింది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ ప‌లువురు కోర్టుకు వెళ్లారు. …