PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీటీఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలం,గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఎన్. విమల వసుంధర దేవి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జె. రాజేంద్రప్రసాద్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ బి.ఎస్. రామ్మోహన్ రెడ్డి , ఎంపీటీసీ శ్రీమతి జక్కుల సావిత్రమ్మ , విద్యా కమిటీ చైర్మన్ శ్రీ వడ్ల శ్రీనివాసులు . ఉపసర్పంచ్ శ్రీ గోదా ప్రసాద్ , ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు , జిల్లా కౌన్సిలర్ ఎం. ప్రతాపరెడ్డి , జిల్లా మహిళా ప్రతినిధి శ్రీమతి యు. కవిత  , మండల శాఖ అధ్యక్షులు లింగాల బాలస్వామి , ఏపీటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author