PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ASIAN PAINTS.. ఏపీ, తెలంగాణ‌లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ పెయింట్స్ త‌యారీ సంస్ ఏసియ‌న్ పెయింట్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: ఏసియ‌న్ పెయింట్స్
ఉద్యోగం: సేల్స్ ఆఫీస‌ర్
విద్యార్హత‌: ఎంబీఏ, పీజిడిఎమ్.
పని అనుభ‌వం: ఫ్రెష‌ర్స్ అర్హులు, 2 సంవ‌త్సరం పైన అనుభ‌వం ఉన్నవారు.
ప‌ని చేయాల్సిన ప్రాంతం: విజ‌య‌వాడ‌, విశాఖ‌పట్నం, హైద‌రాబాద్, సికింద్రాబాద్.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021

వెబ్ సైట్: https://www.asianpaints.com/

వెబ్ సైట్ 2: https://capage.in/asian-paints-hiring-freshers-experience/

About Author