PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాబిల్లి డిపాజిట్ ఖాతా యొక్క బ్రోచర్ ఆవిష్కరణ

1 min read

ఆవిష్కరణ చేసిన శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ మతి ఎస్ వి విజయ మనోహరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ హెడ్ ఆఫీసు నందు జాబిల్లి డిపాజిట్ పథకం  యొక్క బ్రోచర్ ను  ను CEO పి రామాంజనేయులు మరియు ఇతర KDCC బ్యాంక్ సిబ్బంది వారి తో కలిసి విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విభన్న మైన కార్యక్రమం ల ద్వారా బ్యాంక్ సేవలను విస్తృతం చేస్తున్నామని తెలిపారు  జాబిల్లి  డిపాజిట్ ఖాతా ద్వారా    సీనియర్ సిటీజెన్ లకు ఇతర బ్యాంక్ లకన్నా ఎక్కువ వడ్డీ ఇస్తున్నామని తెలియచేసారు లో DGM లు ఉమా మహేశ్వర రెడ్డి గారు, సునీల్ గారు మరియు ఇతర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author