PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSF రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : బీఎస్ఎఫ్

ఉద్యోగం : హెడ్ కానిస్టేబుల్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 25,500 – 81,100 నెలకు

ఖాళీలు : 1312

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 20-8-2022

ఇంట‌ర్వ్యూ చివరి తేది : 19-9-2022

అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author