PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSP అభ్యర్థి సమావేశం….

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  క్రిష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో BSP సమావేశం నిర్వహించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీలో గుండెబాల్లూరు గ్రామ యువకులు మరియు వి.జే.ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వి. జే ఆర్ చేసిన సేవలను గుర్తు చేస్తు వర్కటం జగనాథ్ రెడ్డిని గెలిపించాలని గ్రామ అధ్యక్షులు వడ్రపోల నర్సిహ కోరారు వి జే ఆర్ ఆధ్వర్యంలో యువకులు గ్రామంలో ర్యాలీ గా బయలుదేరి గ్రామంలోని డోర్ టు డోర్ ప్రచారం చేసారు ఎలాగైనా ఈ సారి నన్ను గెలిపిస్తే మీ గ్రామానికి ఎ సమస్య వచ్చిన నేను ముందు ఉంటానని వర్కటం జగనాథ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం BSP నాయకులు కార్యకర్తలు వి జే ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

About Author