PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకీ…చిరంజీవి ఫ్యాన్స్​ మద్దతు..

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివ కుమార్ గారు కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి A.Md. ఇంతియాజ్ సమక్షంలో వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రమేష్ బాబు గారితో పాటు సుమారు 100 మంది తో వైఎస్ఆర్సీపీ లో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తనకు మద్దతుగా నిలుస్తున్నందుకు చిరంజీవి అభిమానులకు ఇంతియాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమణుల శ్రేయోభిలాషి వైసిపి నాయకులు శ్రీ ముస్తఫా గారు పాల్గొన్నారు.

About Author