PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకాలు

1 min read

సాధించిన జిల్లా క్రీడాకారులు  రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    ఈనెల 9 నుండి 11 తేదీ వరకు విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో జిల్లా క్రీడాకారులు పథకాలు సాధించారని  మాస్టర్ టి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఈరోజు టీ.జీ వెంకటేష్ స్వగృహం నందు విజేతలకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి  రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జీ వెంకటేష్ మాట్లాడుతూ పథకాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ మన జిల్లాకు జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించాలని చిన్నారులు ఇంతటితో ఆపకుండా రోజు సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని అన్నారు అనంతరం విజేతలకు పథకాలను సర్టిఫికెట్లను అందజేశారు.గోల్డ్ మెడల్ సాధించిన. వినయ్.రిషి మహేందర్.ఆయుష్.ప్రశాంత్.బాలాజీ. సిల్వర్ మెడల్. సాయి అరవింద్. తేజేంద్ర.బ్రాంచ్ మెడల్.జయరాం తేజ.కేదార్నాథ్.క్రాంతి సాధించారని మాస్టర్ టి శ్రీనివాసులు తెలిపారు.

About Author