PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు అభినందన

1 min read

పల్లెవెలుగు వెబ్​:  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఏపీ పర్యటన సందర్భంగా మంగళవారం విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆమె గెలుపును ఆకాంక్షిస్తూ…అభినందనలు తెలిపారు.  ఆమె గెలుపు కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు. బీజేపీ అందిస్తున్న సామాజిక న్యాయానికి దేశ ప్రజలు గర్విస్తున్నారని ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి అన్నారు.

About Author