PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే..మేయర్​ చేతులమీదుగా..  అభివృద్ధి పనులు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,మేయర్ బి.వై రామయ్యా ,డిప్యూటీ మేయర్ సిద్ద రేణుక , వార్డ్ నాయకులతో కలిసి 45వ వార్డు లో మున్సిపల్ సాధారణ నిధులు మరియు GGMP నిధులతో వి.ఆర్.కాలనీ రోడ్ నెం.2 రాజీవ్ నగర్ పార్క్ ఏరియా మరియు టీచర్స్ కాలనీ నందు నిర్మించిన కాలువలు,CC రోడ్ల  ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో  SC & ST విజలెన్స్ కమిటీ సభ్యుడు ప్రభుదాస్ ,జిల్లా యూత్ ప్రెసిడెంట్ సితార ఇర్ఫాన్ ,  45వ వార్డ్ నాయకులు జమ్మన్నా , ఖాదర్ ,చాంద్ బాషా ,అబ్దుల్ రెహ్మాన్ ,శక్కర్ వాలి ,షైక్ షా , ఇలియాస్ , ఖుద్ధుస్ ,ఇమ్రాన్ ,ఇమామ్ ,జావీద్ ,వైస్సార్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author