PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ దేశంలో ఉండొద్దు.. అమెరికా హెచ్చ‌రిక‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ర‌ష్యాలో ఉన్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా తీవ్రతరం చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ హెచ్చరికలు చేసింది. రష్యాలో నివసిస్తోన్న 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న అమెరికన్లంతా వెను వెంటనే ఆ దేశం విడిచిపెట్టాలని హెచ్చరించింది. లేదంటే వారిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చే అవకాశం ఉందని తెలిపింది.

                             

About Author