PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస్తులు విలువ బహిరంగ మార్కెట్ వాల్యూలో లెక్కలు కడితే.. ఆయన ఆదాయం దాదాపు 200 నుంచి 300 కోట్ల రపాయల మధ్య ఉంటుందని అంచనా.. దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రాపర్టీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే అత్యంత ఖరీదైన కార్లు, మిగతా ఆస్తుల విలువ 100 కోట్లపైనే ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకు సుమారు 50 కోట్ల రేమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఆ మధ్య అత్యంత ఖరీదైన భూమిని కొన్నారని కూడా తెలుస్తోంది. ఇలా అంతా కలిపి సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

                                  

About Author