PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు కుటుంబాల బాధ్య‌త మీరు తీసుకుంటారా ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : రైతు ఉద్య‌మంలో పాల్గొని ప్రాణాలొదిలిన రైతు కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక స‌హాయం చేస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో పలువురు సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మంత‌, నాని, రామ్, ప్ర‌కాశ్ రాజ్ , రానా త‌దిత‌రులు కేసీఆర్ నిర్ణ‌యం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం పై సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు. కేసీఆర్ సాయం పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూనే.. మోదీని ప్ర‌శ్నించారు. ` ప్రియ‌మైన మోదీగారు. క్ష‌మాప‌ణ‌లు ఒక్క‌టే స‌రిపోవు. రైతుల కుటుంబాల బాధ్య‌త మీరు తీసుకుంటారా ? ` అంటూ ప్ర‌శ్నించారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author