PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముమ్మరంగా డ్రైనేజి పనులు చేపట్టిన సర్పంచ్​

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలంలోని పెద్దగోనేహాల్ గ్రామంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా డ్రైనేజి తీయు పనులు చేపట్టడం జరిగింది డ్రైనేజి నీరు ఎక్కడికక్కడ నిలిచి పోవడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్పడం తో గ్రామంలోని యస్సి , బీసీ కాలనీలలో డ్రైనేజీలు తీయించడం జరిగిందని సర్పంచ్ ల సంఘం హొళగుంద మండల అధ్యక్షుడు  మరియు పెద్ద గోనేహాల్ సర్పంచ్ కొత్తింటి వెంకటరెడ్డి తెలిపారు .

About Author