PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెపోటుతో రైతు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: గుండెపోటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని సిద్ధపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు సంజీవరెడ్డి కుమారుడైన  కంబలపల్లె సంజీవరెడ్డి ఆదివారం   ఇంటి దగ్గరే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. మృతునికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

About Author