PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రమాదంలో గాయపడిన బలిజ కులస్తుడికి ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు. గ్రామంలో ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో గాయపడినటువంటి అవుకు పట్టణంలోని తేరు వీధికి చెందిన ఆకుల సుబ్బయ్య ను అవుకు బలిజ సంఘం పెద్దలు బాధితుడి స్వగృహానికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు.విషయం తెలుసుకున్న బలిజ సంఘం పెద్దలు ప్రెసిడెంట్ కునుకుంట్ల రామన్న గారు బాధితుడి స్వగృహానికి వెళ్లి అధైర్య పడొద్దని బలిజ సంఘం నీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు .అనంతరం అవుకు బలిజ సంఘం తరుపున ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి కర్నూలు జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కోనేటి చంద్రబాబు గారు ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు కాపు సంక్షేమ సేన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గుర్రాల రామాంజనేయులు కర్నూలు జిల్లా సైనిక దళం కన్వీనర్ గాజుల కృష్ణ కుమార్ అవుకు బలిజ సంఘం ప్రెసిడెంట్ కునుకుంట్ల రామన్న సెక్రటరీ దంతెల రమణ గ జాయింట్ సెక్రటరీ వేటూరి రమణ ట్రెజరీ జక్కా మధు సలహాదారులు శనగల వెంకటేశ్వర్లు అధ్యక్షులు మామిళ్ళ సుబ్బన్న వైస్ ప్రెసిడెంట్ జానపాటి మెడికల్ ప్రసాద్ సెక్రటరీ చింతలూరు వేణు గోపాల్ జాయింట్ సెక్రటరీ దొర్నిపాడు వరప్రసాద్ పోతుల మురళి ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ కునుకుంట్ల చిన్న కంబగిరి స్వామి కునిగారి హరి ప్రతాప్ పోన్నపాటి రామకృష్ణ బండి ఉపేంద్ర నీలి భాస్కర్ నట్టువ సురేష్ మునిమడుగు రవి ప్రకాష్ కోనేటి రవి వార్డు మెంబర్స్ మునిమడుగు రమేష్ గుడిపాటి అరవింద్ మునిమడుగు భాస్కర్ బుగ్గ నాగార్జున పోలక రవి కోన మురళి దొర్నిపాటి నాగరాజు కందికాయపల్లి శ్రీనివాసులు ఎల్లాల రవి గొడుగు శివ దాసరి వెంకటేశ్వర్లు చంద్ర పోతుల ఓబులేసు దాసరి ఎర్ర వెంకటేశ్వర్లు పలస నాగేంద్ర మధు కృష్ణ ఇలాంటి కార్యక్రమాల్లో మన బలిజ కుటుంబం సాయం చేయడానికి ముందుండాలని కోరుకుంటున్నాము.

About Author