PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తల్లి గెలుపు కోసం..తనయుడి ప్రచారం..

1 min read

చిన్నకొత్తిలిలో ఇంటింట ప్రచారం చేసిన బుట్టా ప్రతుల్​

ఎమ్మిగనూరు, పల్లెవెలుగు: నందవరం మండలంలోని చిన్నకొత్తిలి గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించారన్నారు. జగనన్న పాలనలో జనం సంతోషం గా ఉన్నారని,ఆ సంతోషాన్ని కొనసాగించుకోవాలంటే మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాలని,తన తల్లి అయిన ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక మద్దతు ఇచ్చి వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్ గారు,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు విరుపాక్షి రెడ్డి,మండల జేసియస్ కన్వీనర్ చాంద్ బాషా  గారు,ఉప సర్పంచ్ షడ్రక్,మల్లయ్య,హనుమంతు,నిఖిల్ చక్రవర్తి ,మాజీ సర్పంచ్ సోమన్న,బలరాం,పెద్దకొత్తిలి సర్పంచ్ శివన్న,ఎంపీటీసీ విజయ్ మోహన్ రెడ్డి ,రామచంద్రప్ప, రాముడు, బాల రెడ్డి,నరసింహులు,పెద్ద రంగన్న ,రంగారెడ్డి ,సూర్యప్రకాష్ రెడ్డి, , ఉరుకుందు, వెంకటేష్,జయరామి రెడ్డి,రాజారెడ్డి,రఘు,నరసప్ప నా గేష్, సల్మన్,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author