PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షిరిడి సాయి ధ్యానమందిర్ లో అన్న సమారాధన

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు:  స్థానిక ఎఫ్,సి,ఐ గోడన్  దగ్గర శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిర్ లో సాధనాల సూర్య కుమారి దివ్య ఆశీస్సులతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ప్రతి గురువారం ఈ సాయి ధ్యాన మందిరంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని దానిలో భాగంగా గురువారం సుమారు రెండు వందల మందికి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా సాయి సహకారాలు అందించారు.

About Author