PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా నటసింహం నందమూరి బాలకృష్ణ  జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులువీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో,ఆలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో TDP, జనసేన,BJP నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగినాయి.అలాగే మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ముచ్చటగా నాల్గవ సారి ఈనెల 12వ తేదిన ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా ఈరోజు వీరభద్ర గౌడ్ ఆలూరు నియోజకవర్గ TDP, జనసేన,BJP నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఆకార్యక్రమానికి హాజర వటానికి అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేసుకోవడం జరిగింది.ఈకార్యక్రమంలో యువ నాయకులు  గిరిమల్లేశ్ గౌడ్ మరియు ఆలూరు నియోజకవర్గ ఆరు మండలాల TDP,జనసేన,BJP నాయకులు కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న సీనియర్ నాయకులు, యూత్ సంఘాల నాయకులు, నందమూరి అభిమానులు, BVG అభిమానులు,గిరిగౌడ్ సైన్యం,Itdp,Tnsf,Tntuc, తెలుగుయువత నాయకులు, తాలూకా TDP శోషల్ మీడియా నాయకులు, అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author