PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం.. లాయర్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  తమ్మరాజు పల్లి గ్రామంలో దళితవాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి మంగళవారం నాడు రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు  మహాశక్తి పథకాలు తల్లికి వందనం  తల్లి బిడ్డనిది   దీపం పథకం   ఉచిత బస్సు ప్రయాణం సంక్షేమ పథకాల వలన పేద దళిత కుటుంబాలకు మేలు జరుగుతుందని సంక్షేమ పథకాల వలన దళిత కుటుంబాల్లో మంచి స్పందన లభిస్తుంది అన్నారు వైకాపా ప్రభుత్వం వల్ల దళితులకు పూర్తి అన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన సబ్సిడీ రుణాలు లేకుండా చేయడము బ్లాక్ లాగ్  పోస్టులను భర్తీ చేయలేకపోవడం వైకాపా ప్రభుత్వం లో దళితులు చాలా ఇబ్బందులు గురవడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే సూపర్ సెక్స్ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరు చరితను నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి బైరెడ్డి శబరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తమ్మ రాజు పల్లి గ్రామ ప్రజలను కోరారు  ఈ కార్యక్రమంలో తమ్మరాజు పల్లి   తెలుగుదేశం పార్టీ నాయకులు దుబాయ్ శీను చల్లా సురేష్ కట్టుబడి మద్దయ్య చిన్న మద్దయ్య నాగేంద్ర నరేష్ బాల లింగ నాయుడు  బాలస్వామి ఎర్రమల నాయుడు పాల్గొన్నారు.

About Author