PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IISER Tirupati రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీస‌ర్చ్ తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐఎస్ఈఆర్

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్.

విద్యార్హ‌త : ఎంఎస్సీ, పీహెచ్డీ.

జీతం : 28,000 – 31,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-8-2022

ఇంట‌ర్వ్యూ చివరి తేది : 14-9-2022

అధికారిక వెబ్ సైట్ : iisertirupati.ac.in

About Author