PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హర్యానాలో.. ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల భేటీ

1 min read

పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి

పల్లెవెలుగు​ వెబ్​:హర్యానా రాష్ట్రంలో బీసీల అభ్యన్నతికి బీజేపీకి కట్టుబడి ఉందన్నారు ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. ఆదివారం హర్యాన రాష్ట్రంలోని గురుగ్రామ్​ గ్రామంలో ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి జరగనున్న ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం జాతీయ పతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా హర్యానాలో వెనుకబడిన బీసీల అభ్యన్నతికి కృషి చేసే విధానం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

About Author