PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరితమ్మ తిరుపతయ్య….. కర్నూలు జిల్లా కురవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరితమ్మ తిరుపతయ్య తో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే .. రంగస్వామి సహాయ కార్యదర్శి దేవేంద్ర , శీను తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సరితమ్మ తిరుపతయ్య మాట్లాడుతూ కురువ కులస్తులు ఆర్థికంగా ఎదగాలని రాజకీయంగా ముందుండాలని అలాగే తమ పిల్లలను మంచి చదువు చదివించి ఉన్నతమైన పదవులలో ఉద్యోగాలు చేసేటట్లు చూసుకోవాలని వారు పిలుపునిచ్చారు.అందరూ ఐక్యంగా ఉండి అందరితో స్నేహభావంగా ఉండాలని కోరారు.

About Author