PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

JEE MAIN లో ‘నారాయణ’ విద్యార్థుల ప్రభంజనం..

1 min read

వివరాలు వెల్లడించిన కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి

  • విద్యార్థులను అభినందించిన యాజమాన్యం

కర్నూలు, పల్లెవెలుగు: NTA వారు విడుదల చేసిన JEE MAIN(PHASE 1)  ఫలితాలలో మరోసారి కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి షాహెద్ ఖాన్ 99.93 పర్సంటైల్, బి. వేదవ్యాస్ 99.92 పర్సంటైల్, పి.సాకేత్ సాయి మణికంఠ 99.71 పర్సంటైల్, ఎస్.సాకేత్ రామ్ 99.62 పర్సంటైల్, ఆర్.సాయి అభినయ్ 99.49 పర్సంటైల్, ఎమ్. ధనుజ్ సాయి 99.16 పర్సంటైల్, టి.సాయి నిఖిల్ రెడ్డి 98.88 పర్సంటైల్, ఎమ్.లాస్య 98.54 పర్సంటైల్, టి. ప్రణిత 98.35 పర్సంటైల్, టి.కె.సౌమ్య శ్రీ 98.30 పర్సంటైల్, ఎమ్. హరిక 98.23 పర్సంటైల్, జి. సర్వజిత్ 97.74 పర్సంటైల్, ఎ. జస్వంత్ 97.74 పర్సంటైల్, టి.సువార్త 97.72 పర్సంటైల్, బి.శ్రావ్య 97.40 పర్సంటైల్, ఎమ్. దినేశ్వర కుమార్ 97.39 పర్సంటైల్, బి.గౌతమ్ సాయి 97.24 పర్సంటైల్, ఎమ్. సోహిత్ రెడ్డి 97.21 పర్సంటైల్ మరియు యు. నవ్య శ్రీ 97.11 పర్సంటైల్ సాధించారు. అలాగే 99 పర్సంటైల్ పైన 6 గురు, 98 పర్సంటైల్ పైన 11 మంది, 97 పర్సంటైల్ పైన 19 మంది, 96 పర్సంటైల్ పైన 26 మంది, 95 పర్సంటైల్ పైన 37 మంది, 90 పర్సంటై ల్ పైన 83 మంది, 80 పర్సంటైల్ పైన 189 మంది, 70 పర్సంటైల్ పైన 337 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించటంజరిగి నది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని అభినందిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, నరసింహ రావు, ప్రిన్స్పాల్ వేణు గోపాల్ రెడ్డి, జయరామి రెడ్డి, సుధాకర్ రెడ్డి, విజయ మోహన్, పి.సుజాత అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author