PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌వ‌ర్నమెంట్ విక్టోరియా ఆస్పత్రిలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ :గ‌వ‌ర్న‌మెంట్ విక్టోరియా హాస్పిట‌ల్ విశాఖ‌ప‌ట్నం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  గ‌వ‌ర్నమెంట్ విక్టోరియా ఆస్పత్రి, విశాఖ‌ప‌ట్నం
ఉద్యోగం : ఫార్మాసిస్ట్, డీఈవో
విద్యార్హ‌త :  ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గతి, డిప్లొమ‌, డిగ్రీ, బీఏ, బీఎస్సీ, బీ ఫార్మ‌సి, ఎం ఫార్మసి, డీఎమ్ఎల్టీ
జీతం :  నిబంధ‌న‌ల ప్రకారం
ఖాళీలు : 22
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  విశాఖ‌ప‌ట్నం, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :   ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం :  రాత‌ప‌రీక్ష‌, మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  1-12-2021
చివ‌రి తేది :  15-12-2021
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in
అడ్రస్ :  the Office of the Superintendent, Government Victoria Hospital for Women and Children, Near kanakamahalaksmi Temple, Burjupeta, Visakhapatnam

About Author