PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NARL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రీస‌ర్చ్ లేబొరేట‌రీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రీస‌ర్చ్ లేబొరేట‌రీ

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో.

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఇన్ ఈసీఈ, ఈఈఈ, ఫిజిక్స్, అట్మాస్పియ‌రిక్ సైన్స్, స్పేస్ ఫిజిక్స్

జీతం : 31,000 – 35,000 నెలకు

ఖాళీలు : 16

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-9-2022

చివరి తేది : 3-10-2022

అధికారిక వెబ్ సైట్ : narl.gov.in

About Author