PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Repco Home Financeలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: రెప్కో హోమ్ ఫైనాన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ హెచ్ఏఐ

ఉద్యోగం : బ‌్రాంచ్ హెడ్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పీజీ.

జీతం : 48,000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-9-2022

చివరి తేది : 10-10-2022

అడ్ర‌స్: The Assistant General Manager (HR) Repco Home Finance Limited 3rd Floor, Alexander Square New No. 2/Old No. 34 & 35 Sardar Patel Road, Guindy Chennai- 600 032

అధికారిక వెబ్ సైట్ : repcohome.com

About Author