PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AFMSలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆర్మ్డ్ ఫోర్స్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఎఫ్ఎంఎస్

ఉద్యోగం : షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, పీజీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 420

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 200

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 20-8-2022

చివరి తేది : 18-9-2022

అధికారిక వెబ్ సైట్ : amcsscentry.gov.in

About Author