NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ALIMCO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్టిఫిషియ‌ల్ లింబ్స్ మాన్యుఫాక్చ‌రింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏఎల్ఐఎంసీఓ

ఉద్యోగం : మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, పీజీ,

జీతం : 17,110 – 2,60,000 నెల‌కు

ఖాళీలు : 76

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్టీ,ఎస్టీ- ఉచితం
మిగిలిన పోస్టుల‌కు – 500, 250

ఎంపిక విధానం : ఆన్ లైన్, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 10-8-2022

చివరి తేది : 30-8-2022

అడ్ర‌స్ : Manager (Administration), ALIMCO, Naramau, G. T. Road, Kanpur-209217.

అధికారిక వెబ్ సైట్ : alimco.in

About Author