PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీరంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఏఎన్జీఆర్ఏయూ

ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్.

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్డీ.

జీతం : 49,000 – 54,000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌హానంది, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

అడ్ర‌స్ : O/o the Associate Dean, Agricultural College, Mahanandi. \

దరఖాస్తు స్వీకరణ తేది : 26-4-2022

చివరి తేది : 6-5-2022

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author