PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAUలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీ రంగ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఎన్జీఆర్ఏయూ

ఉద్యోగం : అగ్రిక‌ల్చ‌ర‌ల్ డ్రోన్ పైలట్ అండ్ ట్రైన‌ర్.

విద్యార్హ‌త : బీఈ , బీటెక్ ఇన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్.

జీతం : 25,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

ఈమెయిల్ : apsararkvy2018@rajsekhar

దరఖాస్తు స్వీకరణ తేది : 28-5-2022

చివరి తేది : 6-6-2022

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author