PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAUలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్జీఆర్ఏయూ

ఉద్యోగం : బిజినెస్ మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ,ఎంబీఏ, ఎంసీఏ ,ఎండి.

జీతం : 25,000 – 1,00,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022

చివరి తేది : 10-6-2022

అడ్ర‌స్ : Chamber of the Associate Director of Research, Regional Agricultural Research Station. Tirupati

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author