PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAU క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌రల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కాగ‌ల‌రు.

సంస్థ : ఏఎన్జీఆర్ఏయూ

ఉద్యోగం : ఫార్మ్ మేనేజ‌ర్, ల్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ అగ్రిక‌ల్చ‌ర్ 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త‌.

జీతం : 35,400 నెల‌కు

ఖాళీలు : 40

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

అడ్రస్ : KVK, Banavasi, Kurnool District.

దరఖాస్తు స్వీకరణ తేది : 16-5-2022

చివరి తేది : 23-6-2022

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author