PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APIICలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీఐఐసీ

ఉద్యోగం : చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్, హ్యూమ‌న్ రీసోర్స్ క‌న్స‌ల్టెంట్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-8-2022

చివరి తేది : 29-8-2022

ఈమెయిల్ : [email protected].

అధికారిక వెబ్ సైట్ : apiic.in

About Author