PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSACSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేడ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, శ్రీకాకుళం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీఎస్ఏసీఎస్

ఉద్యోగం : ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియ‌న్, ఏఆర్టీ మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎంబీబీఎస్,గ్రాడ్యుయేష‌న్.

జీతం : 18,000 – 72,000 నెలకు

ఖాళీలు : 25

ప‌నిచేయాల్సిన ప్రాంతం : శ్రీకాకుళం, ఏపి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2022

చివరి తేది : 25-8-2022

అడ్రస్ : Office of the DISTRICT AIDS PREVETION & CONTROL UNIT , 2nd floor , DM&HO Office, Srikakulam..

అధికారిక వెబ్ సైట్ : srikakulam.ap.gov.in

About Author