PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSACS Kurnool లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీఎస్ఏసీఎస్ క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీఎస్ఏసీఎస్, క‌ర్నూలు.

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, కౌన్సిల‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేష‌న్,ఎంఎస్సీ, పీజీడిగ్రీ.

జీతం : 21,000 – 72,000 నెలకు

ఖాళీలు : 36

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు,ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-8-2022

చివరి తేది : 30-8-2022

అడ్రస్ : Office of the District Leprosy, AIDS & TB Officer, Govt. Quarters, Near DIG Office, B-Camp, Kurnool.

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author