PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BECIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఈసీఐఎల్

ఉద్యోగం : లోడ‌ర్\అన్ స్కిల్డ్, సూప‌ర్ వైజ‌ర్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్.

విద్యార్హ‌త : 8వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 11,518 – 20,956 నెల‌కు

ఖాళీలు : 418

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌రాక్ష‌న్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2022

చివరి తేది : 19-8-2022

అధికారిక వెబ్ సైట్ : becil.com

About Author