PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఈసీఐఎల్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ కార్యాలయంలో ఒప్పంద/అడ్‌హక్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు 50

పోస్టు పేరు, ఖాళీల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌-1, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌-1, ఎగ్జిక్యూటివ్‌-3, జీఈటీ-2, సీనియర్‌ టీఏ-1, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-1, ఇంజనీర్‌-14, సీనియర్‌ టీఏ-2, టెక్నికల్‌ అసిస్టెంట్‌-3, ట్రేడ్స్‌మన్‌-2, ఎస్‌టీఏ అసోసియేట్‌-1, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ-2, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-3, జీఈటీ-2, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌-3, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-2, డ్రైవర్‌-2, ప్లంబర్‌-1, అడ్వైజర్‌-1, టెస్ట్‌ డ్రైవర్‌-1, అసిస్టెంట్‌ మేనేజర్‌-1, డీఈటీ-1.

అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 8

వెబ్‌సైట్‌: https://www.becil.com/

About Author