PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BEL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఈఎల్

ఉద్యోగం : ట‌్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్.

జీతం : 30,000 – 45,000 నెల‌కు

ఖాళీలు : 100

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ట్రైనీ ఇంజినీర్ – 150
ప్రాజెక్ట్ ఇంజినీర్- 400

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-9-2022

చివరి తేది : 23-9-2022

అడ్ర‌స్ : Manager (HR/ ES&SW), Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru – 560013.

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author