PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BHELలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీహెచ్ఈఎల్

ఉద్యోగం : ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.

విద్యార్హ‌త : సీఏ, కాస్ట్ అకౌంటెంట్, డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ

జీతం : 50,000 – 1,80,000 నెల‌కు

ఖాళీలు : 150

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 300
మిగిలిన వారికి -800

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ, .

దరఖాస్తు స్వీకరణ తేది : 13-9-2022

చివరి తేది : 4-10-2022

అధికారిక వెబ్ సైట్ : bhel.com

About Author