PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BROలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : బోర్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఆర్ఓ

ఉద్యోగం : సూప‌ర్ వైజ‌ర్ సిఫ‌ర్, హిందీ టైపిస్ట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ.

జీతం : 18,000 – 92,300 నెల‌కు

ఖాళీలు : 246

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 50
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

అడ్ర‌స్ : Commandant GREF Centre, Dighi camp, Pune – 411015.

దరఖాస్తు స్వీకరణ తేది : 16-8-2022

చివరి తేది : 29-9-2022

అధికారిక వెబ్ సైట్ : bro.gov.in

About Author