PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCCB Bank కాకినాడ‌ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : DCCB Bank కాకినాడ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   DCCB Bank, కాకినాడ‌
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్, క్ల‌ర్క్
విద్యార్హ‌త :  గ్రాడ్యుయేష‌న్
జీతం :  11,765 నుంచి 35,200 నెల‌కు
ఖాళీలు :  60
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  కాకినాడ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ- 590
                          ఎస్సీ, ఎస్టీ – 413
ఎంపిక విధానం :   ఆన్ లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  19-11-2021
చివ‌రి తేది :  3-12-2022
అధికారిక వెబ్ సైట్ : kakinadadccb.in

About Author