PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DGCAలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డైరెక్టొరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీజీసీఏ

ఉద్యోగం : క‌న్సల్టెంట్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్ ఇన్ ఇంజినీరింగ్, సైన్స్. మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ సైన్స్.

జీతం : 378100-715100 నెలకు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : న్యూఢిల్లీ, ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-7-2022

చివరి తేది : 12-8-2022

అడ్రస్ : A Block, Directorate General of Civil Aviation, Opposite Safdarjung Airport, New Delhi-110003

అధికారిక వెబ్ సైట్ : dgca.nic.in

About Author