PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ :ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ :  ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : టెక్నికల్ ఆఫీసర్

విద్యార్హ‌త :  బీఈ, బీటెక్

జీతం :  రూ.25000- రూ.31000 నెలకు

ఖాళీలు :  300

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా .

ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం :  మెరిట్ లిస్ట్ , వర్క్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 11-12-2021

ఈమెయిల్  చివ‌రి తేది :  21-12-2021
అధికారిక వెబ్ సైట్ :  ecil.co.in

About Author