PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Eklavya Model Residential Schools లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్

ఉద్యోగం : పీజీటీ,టీజీటీ.

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, బీఈడీ, ఎంటెక్, ఎంకాం.

జీతం : 42,000 – 45,000 నెలకు

ఖాళీలు : 75

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పార్వ‌తీపురం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-8-2022

ఇంట‌ర్వ్యూ చివరి తేది : 8-8-2022

ఈమెయిల్ అడ్రస్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : parvathipurammanyam.ap.gov.in

About Author