PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ERNST AND YOUNG SERVICES లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఐటీ సంస్థ ఎర్నస్ట్ అండ్ యంగ్ స‌ర్వీసెస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: ఎర్నస్ట్ అండ్ యంగ్ స‌ర్వీసెస్
ఉద్యోగం: అన‌లిస్ట్- డైరెక్ట్ టాక్స్
విద్యార్హత‌: బీకాం, ఎంకాం, సీఏ ఇంట‌ర్
పని అనుభ‌వం: 1 నుంచి 2 సంవ‌త్సరం పైన అనుభ‌వం ఉన్నవారు.
ప‌ని చేయాల్సిన ప్రాంతం: బెంగ‌ళూర్.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021

About Author