PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈఎస్ఐసీలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : కోల్‌కతాలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

విభాగాలు: అనాటమీ, సైకియాట్రీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, రేడియాలజీ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎన్‌/డీఎన్‌బీ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత

పని అనుభవం: 0-8 ఏళ్లు పని అనుభవం ఉండాలి

వయసు: 69 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు:

  1. ప్రొఫెసర్లు: నెలకు రూ.2,28,942 చెల్లిస్తారు.
  2. అసోసియేట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.1,52,241 చెల్లిస్తారు
  3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.1,30,797 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.225

ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 14 నుంచి 16 వరకు

వెబ్‌సైట్‌: www.esic.nic.in/recruitments

About Author