PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hindustan Shipyard లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: హిందూస్థాన్ షిప్ యార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హిందూస్థాన్ షిప్ యార్డ్

ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్, టెక్నిషియ‌న్ అప్రెంటిస్.

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్,టెక్నాల‌జీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 104

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం,ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-9-2022

చివరి తేది : 26-9-2022

అధికారిక వెబ్ సైట్ : portal.mhrdnats.gov.in

About Author