PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICFRE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐసీఎఫ్ఆర్ఈ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐసీఎఫ్ఆర్ఈ

ఉద్యోగం : సైంటిస్ట్-బీ

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్.

జీతం : 56100-177500 నెలకు

ఖాళీలు : 44

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఉమెన్ – 1000
జ‌న‌ర‌ల్, బీసీ – 2000

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 5-9-2022

చివరి తేది : 15-10-2022

అధికారిక వెబ్ సైట్ : icfre.gov.in

About Author